Alok Verma : SC Reinstates Alok Verma As CBI Director, REACTIONS | Oneindia Telugu

2019-01-08 153

Alok Verma : The Supreme Court today restored Alok Verma as Central Investigating Bureau (CBI) Director, ending month’s long legal drama. Opposition leaders, while praising SC’s decision.
#AlokVerma
#CBI
#Modigovt
#SupremeCourt


గత కొన్ని నెలలుగా జరుగుతున్న సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అలోక్ వర్మను సెలవుపై పండాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వెంటనే సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు కట్టబెట్టాలంటూ చెబుతూనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలోక్ వర్మను సెలవుపై ఎలా పంతుతారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు సెలవుపై పంపుతూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.